జడ్పిటిసి ఎంపిటిసి తుది జాబితా విడుదల ఎంపీడీవో శంకరయ్య

అడ్డగూడూరు15 ఫిబ్రవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో లోని ఎంపీడీవో కార్యాలయంలో జెడ్పిటిసి,ఎంపిటిసి ఎన్నికలు -2025 కి సంబంధించిన 44 పోలింగ్ స్టేషన్ల తుది జాబితాను ఎంపీడీవో శంకరయ్య ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయం యందు ప్రచురించనైనది.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శంకరయ్య,ఎంపీవో ప్రేమలత పంచాయతీ కార్యదర్శులు కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.