అంగన్వాడి సెంటర్లలో జెండా పండుగ

Aug 15, 2025 - 18:55
Aug 15, 2025 - 19:06
 0  29
అంగన్వాడి సెంటర్లలో జెండా పండుగ

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ మండల పరిధిలో ఏపూర్ అంగన్వాడి సెంటర్లలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను చిన్నారులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు బిస్కెట్లు, మిఠాయిలను పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు రజిత జరీనా ఆయా కవిత  మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.