ZPHS ఏనుబాముల లో ఘనంగా సుపరిపాలన దినోత్సవము

Mar 4, 2025 - 20:16
 0  131
ZPHS ఏనుబాముల లో  ఘనంగా సుపరిపాలన దినోత్సవము

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ ZPHS ఏనుబాముల లో ఘనంగా సుపరిపాలన దినోత్సవము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏనుభావుల లో ఘనంగా సపరిపాలన దినోత్సవం వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల విద్యాధికారి శ్రీ పీ ధారా సింగ్ గారు విచ్చేసి భావి భారత పౌరులుగా ఎదగాలన్న ఒక మంచి లక్ష్యంతో విద్యార్థులు తాము ఈరోజు పోషించిన పాత్రలను నిజ జీవితములో నిజం చేసుకోవాలన్నారు. ఉన్నత లక్ష్యాలతో బాధ్యతాయుతంగా చదివి అన్ని రంగాలలో ముందుకు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖామంత్రిగా ఎస్కే సననాజ్ , ఎమ్మెల్యేగా సందీప్, కలెక్టర్గా అభిషేక్ ,డిప్యూటీ కలెక్టర్గా కార్తీక్, డీఈవోగా సనిత్ కుమార్, హెడ్మాస్టర్ గా రామ్ చరణ్ అభినయించారు.. ఈ కార్యక్రమంలో AAPC చైర్మన్ K. అరుణ,ఇన్ఛార్జి ప్రధాన ఉపాధ్యాయులు భరణి కుమార్, ఉపాధ్యాయులు పి. ఝాన్సీ, P. శ్రీనివాస్, N. వెంకన్న, మహాలక్ష్మి, దేవరాజ్ రాజ్యలక్ష్మి మరియు విద్యార్థులు పాల్గొన్నారు.