RTO అధికారులమని దోపిడికి ప్రయత్నించిన ముద్దాయిల అరెస్టు : CI శ్రీరామ్, ఆదోని I టౌన్ PS
ఈ నెల 07.10.2024 వ తేదీన రాత్రి 11:30 గంటలప్పుడు S. సుబీష్ వయస్సు 40 సం.//లు, S/o సత్యభామ, అనయాడి హౌస్, నైక్కన్ కూలి గ్రామం, వాజిహ్ కడావు మండల్, మొడపోక పోస్ట్, మలప్పురమ్ జిల్లా, కేరళ రాష్ట్రం నకు చెందిన లారీ డ్రైవరు తన క్లీనర్ అయిన వినోద్ తో పాటు KA 01 AJ 9676 రిజిస్ట్రేషన్ నంబర్ గల లారిలో తాండూర్ నుంచి నాపరాయి ని లోడు చేసుకుని తిరిగి వెళ్తూ ఆదోని టౌన్ లోని కొత్త బ్రిడ్జ్ దగ్గర కు చేరుకోగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డు పై నిలబడి ఉండి సదరు లారీని ఆపి తాళాలు తీసుకుని, వారు RTO అధికారులము అని, లారీ రికార్డ్స్ చెక్ చేయాలని చెప్పి బెదిరించి, సదరు బండి వదలాలి అంటే లక్ష రూపాయలు ఫోన్ పే చేయాలి అని డిమాండ్ చేయగా, అంత డబ్బు లేదు అన్నందుకు క్లీనర్ అయిన వినోద్ కు చెందిన ఫోను తీసుకొని కిందకు పడవేయగా, సెల్ ఫోన్ పగిలి డిస్ప్లే పోయినది అని వారిపై దౌర్జన్యం చేస్తూ చేతులతో చెంపమీద, మెడమీద కొడుతుండగా డ్రైవరు మరియు క్లీనరు వారి బారీనుండి తప్పించుకొనుటకు గట్టిగా కేకలు వేయగా, అటువైపుగా వెళ్ళే వారు వారి వద్దకు వచ్చు సరికి వారు అక్క