Phone Payలో పొరపాటున వేరొకరికి డబ్బు పంపితే ఏం చేయాలి
ఫోన్ పే, గూగుల్ పే వంటి UPI యాప్‌ల ద్వారా పొరపాటున వేరొకరికి డబ్బు పంపితే వెంటనే ఆ UPI యాప్ కస్టమర్ కేర్‌తో మాట్లాడాలి.
సరైన స్పందన రాకపోతే npci.org.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
అక్కడ వాట్ వియ్ డూ ఆప్షన్‌లో UPIను ఎంచుకోవాలి.
తర్వాత వివాద పరిష్కార విధానాన్ని ఎంచుకోవాలి. ఫిర్యాదు విభాగంలో UPI లావాదేవీ వివరాలను నమోదు చేసి, తప్పుగా మరొక ఖాతాకు బదిలీ చేసినట్లు ఇక్కడ ఫిర్యాదును ఫైల్ చేయాలి.