IAS బదిలీలు నియామకాలు తెలంగాణ

Sep 27, 2025 - 18:38
 0  9

రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు IAS బదిలీలు & నియామకాలు ఉత్తర్వులు జారీ చేశారు

Iరాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు IAS బదిలీలు & నియామకాలు ఉత్తర్వులు జారీ చేశారు

IAS బదిలీలు & నియామకాలు – తెలంగాణIAS బదిలీలు & నియామకాలు – తెలంగాణ

రాష్ట్రంలోని IAS అధికారుల బదిలీలు, నియామకాలు & FAC ఏర్పాట్లను ఆదేశిస్తూ ప్రభుత్వం G.O జారీ చేసింది.

???? సయ్యద్ అలీ ముర్తజా రిజ్వి (IAS 1999) – FAC ప్రిన్సిపాల్ సెక్రటరీ (పోల్), GAD

???? ఎం. రఘునందన్ రావు (IAS 2002) – కమిషనర్, వాణిజ్య పన్నులు & FAC కమిషనర్, రవాణా

???? కె. సురేంద్ర మోహన్ (IAS 2006) – కార్యదర్శి, వ్యవసాయం & సహకార (FAC సహకారం & మార్కెటింగ్ కొనసాగింపు)

???? ఎం. హరిత (IAS 2013) – కలెక్టర్, రాజన్న సిరిసిల్ల

???? కె. హరిత (IAS 2013) – ప్రత్యేక కార్యదర్శి, ఆర్థికం

???? సందీప్ కుమార్ ఝా (IAS 2014) – ప్రత్యేక కార్యదర్శి కార్యదర్శి, TR&BAS బదిలీలు & నియామకాలు – తెలంగాణ

రాష్ట్రంలోని IAS అధికారుల బదిలీలు, నియామకాలు & FAC ఏర్పాట్లను ఆదేశిస్తూ ప్రభుత్వం G.O జారీ చేసింది.

???? సయ్యద్ అలీ ముర్తజా రిజ్వి (IAS 1999) – FAC ప్రిన్సిపాల్ సెక్రటరీ (పోల్), GAD

???? ఎం. రఘునందన్ రావు (IAS 2002) – కమిషనర్, వాణిజ్య పన్నులు & FAC కమిషనర్, రవాణా

???? కె. సురేంద్ర మోహన్ (IAS 2006) – కార్యదర్శి, వ్యవసాయం & సహకార (FAC సహకారం & మార్కెటింగ్ కొనసాగింపు)

???? ఎం. హరిత (IAS 2013) – కలెక్టర్, రాజన్న సిరిసిల్ల

???? కె. హరిత (IAS 2013) – ప్రత్యేక కార్యదర్శి, ఆర్థికం

???? సందీప్ కుమార్ ఝా (IAS 2014) – ప్రత్యేక కార్యదర్శి కార్యదర్శి, TR&B

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333