ABN ఆంధ్రజ్యోతి కార్యాలయం పై దౌర్జన్యం , దాడులు పై YCP నేతలు పై కేసు నమోదు 

Apr 10, 2026 - 13:33
 0  2
ABN ఆంధ్రజ్యోతి కార్యాలయం పై దౌర్జన్యం , దాడులు పై YCP నేతలు పై కేసు నమోదు 

19 మంది YCP నాయకులు పై కేసు నమోదు చేసిన ఫిల్మ్ నగర్ పోలీసులు 

BNS సెక్షన్ 351 (2) , రెడ్ విత్ 3(5) కింద కేసు నమోదు

అంతు చూస్తాం",
 "మీ ఆఫీసును పగలగొడతాం", 
మేము తలుచుకుంటే ఆఫీస్ నుంచి ఒక్కరూ కూడా బయటికి పోలేరు", 
"మేము తలుచుకుంటే ఆఫీస్ నుండి ఒక్కరు కూడా బయటికి పోలేరని YCP నేతలు  బెదిరింపులకు పాల్పడినట్లు FIR లో పేర్కొన్న పోలీసులు

1. అంబటి రాంబాబు
2. జోగి రమేష్, 
3. కాకాని గోవర్ధన్ రెడ్డి
4. మార్గాని భరత్
5. నాగార్జున
6. ఆదిమూలపు సురేష్
7. విశ్వరూప్ 
8. శంకర్ నారాయణ,
9. అప్పి రెడ్డి 
10. రమేష్ యాదవ్
11. గురుమూర్తి,
12. రామసుబ్బారెడ్డి
13. కల్పలతారెడ్డి
14. కంభంపాటి రావు బాబు
15. చంద్రశేఖర్ 
16. లక్ష్మీ పార్వతి
17. శ్రీకాంత్ రెడ్డి
18. కారుమూరి వెంకట్ రెడ్డి
19. ఇశ్రాయేలు  అలాగే పార్టీ నేతలు, గుర్తుతెలియని వ్యక్తులు ABN కార్యాలయంలో అక్రమంగా చొరబడ్డారు - పోలీసులు 

 ధర్నా. నిరసన సందర్భంగా, పైన పేర్కొన్న వ్యక్తులు  మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వేమూరి రాధాకృష్ణ మరియు ABN ఆంధ్రజ్యోతి సంస్థకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే నినాదాలు చేశారు - పోలీసులు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333