19 ఏళ్లకు కలిసిన తరగతి మిత్రులు
తెలంగాణ వార్త ఆత్మకూరు యస్:- 19 ఏళ్లకు కలిసిన తరగతి మిత్రులు గురువుల కు సన్మానం.. ఆత్మకూరు ఎస్.. మండల కేంద్రంలో జడ్పీ హెచ్ ఎస్ ఉన్నత పాఠశాల లో 2005-2006 లో ssc చదివి19ఏళ్ళ క్రితం కలిసిన తరగతి మిత్రులు ఆదివారం నెమ్మికల్ శుభం ఫoక్షన్ హాల్ లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఆనాటి జ్ఞాపకాల ను నెమరు వేసుకుంటూ వివిధ స్థాయిల్లో ఉన్న మిత్రులు క్షేమ సమాచారాలు తీసుకొన్నారు. తమకు విద్యానందించిన గురువులను ఘనంగా సన్మానించారు.