అధిక ఉష్ణోగ్రతలు ప్రభలుతున్న దుృష్ట్యా ప్రజల పట్ల జాగ్రత్తలు వహించండి

డిఎంహెచ్వో

Apr 22, 2024 - 20:26
 0  43
 అధిక ఉష్ణోగ్రతలు ప్రభలుతున్న దుృష్ట్యా ప్రజల పట్ల జాగ్రత్తలు వహించండి
 అధిక ఉష్ణోగ్రతలు ప్రభలుతున్న దుృష్ట్యా ప్రజల పట్ల జాగ్రత్తలు వహించండి

జోగులాంబ గద్వాల 22 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:-  గద్వాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శశికళ * ఐడిఓసి కొత్త డిఎంహెచ్వో కార్యాలయంలో ఈరోజు ప్రాథమిక *వైద్యాధికారులకు మరియు ఒక Phc ఆక్టివ్ సూపర్వైజర్ లకు అధిక ఉష్ణోగ్రతలు ప్రబలుతున్న దృష్ట్యా జాగ్రత్తలు వహించాలని మరియు ప్రతి గ్రామంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు తగిన మందులు సరఫరా చేయాలని వడ దెబ్బ తగిలిన వారికి తగిన సూచనలు ఇస్తూ అట్టి వారిని 108 వాహనంలో జిల్లా ఆస్పత్రికి పంపాలని  తెలిపారు అంతేకాక అన్ని ప్రోగ్రాం ల యందు రివ్యూ తీసుకోవడం జరుగుతున్నది సిబ్బంది అందరూ గ్రామాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లలో ఉండి పర్యవేక్షణ చేయాలని * *తెలిపారు ఇట్టి కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ స్రవంతి  డాక్టర్ జి రాజు   ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్లు వివిధ హెల్త్ సూపర్వైజర్లు ఏ ఎస్ ఓ డి డి ఎం జిల్లా వైద్య సిబ్బంది పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333