స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సుధీర్ రెడ్డి వివాహ వార్షికోత్సవ వేడుకలు

తిరుమలగిరి 29 మే 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
స్టేట్ ఫైనాన్స్ కమిటీ సభ్యులు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు సంకేపల్లి సుధీర్ రెడ్డి దంపతులకు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డిని శాలువాలతో సత్కరించి ఇలాంటి పెళ్లి రోజులు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుఎల్సోజు నరేష్ మున్సిపల్ అధ్యక్షులు పేరాల వీరేష్ ,జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు సంకేపల్లి కొండల్ రెడ్డి, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు కందుకూరి అంబేద్కర్ , కాంగ్రెస్ పార్టీ తుంగతుర్తి నియోజకవర్గ ప్రెస్ కన్వీనర్ల కందుకూరి లక్ష్మయ్యతుంగతుర్తి నియోజకవర్గం మైనార్టీ సెల్ నాయకులు ఎండి హాఫిజ్ సంతోష్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు