సూర్యాపేట జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతిపత్రం.
సూర్యాపేట జిల్లా డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతిపత్రం
తెలంగాణ వార్త.30.09.2024. సూర్యాపేట జిల్లా ప్రతినిధి:- తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ శాఖ సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఈరోజు మన సూర్యాపేట జిల్లా కలెక్టర్ కి
రేషన్ డీలర్ ల సమస్యల పరిష్కారం కొరకు తమ ద్వారా తెలంగాణ ప్రభుత్వ మునకు విన్నవించుట గురించి మా యొక్క మనవి, మేనిఫెస్టోలో పెట్టిన విధంగా
5000/- గౌరవ వేతనం ప్రకటించాలి. ఒక క్వింటాకి 300. రూ.రూపాయలు కమిషన్ పెంచాలి. 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అమలు చేయాలి. అలాగే హెల్త్ కార్డులు ఇవ్వాలి. డీలర్ చనిపోతే దహన సంస్కారాల 50000 రూపాయలు ఇవ్వాలి. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్స్ సంక్షేమ సంఘo జిల్లా అధ్యక్షులు, చక్రహరి నాగరాజు, జిల్లా కోశాధికారి పోలా రంగనాయకమ్మ, డివిజన్ అధ్యక్షుడు గార్ల ఎల్లారెడ్డి, మండల అధ్యక్షులు గోవర్ధన్, శివరాం, శ్రీనివాస్,ఖాజా, కృష్ణ మరియు Md ముంతాజ్, శైలజ స్వప్న ,పద్మ, అన్నపూర్ణ,జానీ,వీరేందర్ డీలర్లు పాల్గొన్నారు*....