సూర్యాపేట ఎస్పి K.Narasimha IPS పేరుమీద నకిలీ ఫేస్ బుక్ అకౌంట్

May 22, 2026 - 19:38
May 22, 2026 - 21:01
 0  1
సూర్యాపేట ఎస్పి K.Narasimha IPS పేరుమీద నకిలీ ఫేస్ బుక్ అకౌంట్

ఫ్రెండ్ రిక్వెస్ట్ లకు, మెసేజ్ లకు ఎవరు స్పందించవద్దు. నకిలీ ఫేక్ బుక్ ఎకౌంట్ ను సైబర్ నేరగాళ్లు సృష్టించి రిక్వెస్ట్ పెడుతున్నారు. ఫ్రెండ్స్ సెంట్రల్ పోలీస్ ఫోర్స్, ఆర్మీ లో పని చేస్తున్నాడు ట్రాన్స్ఫర్ అయ్యారు మంచి ఫర్నిచర్ ఉన్నది తక్కువ రేటుకు వస్తుంది, అంటూ నకిలీ మెసేజ్ లు పెడుతున్నారు. ఎవ్వరూ స్పందించవద్దు.

ఏదైనా మెసేజ్ వస్తె నకిలీ అకౌంట్ అని రిపోర్ట్ చేయండి.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333