సీఎంఆర్ఎఫ్ పేద‌,మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు వ‌రం

Apr 17, 2025 - 19:09
 0  10
సీఎంఆర్ఎఫ్ పేద‌,మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు వ‌రం

_సిఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన...

_జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ...

జోగులాంబ గద్వాల 17 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: గద్వాల. సీఎంఆర్ఎఫ్ పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు వ‌రంగా మారింద‌ని జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ  అన్నారు... గురువారం కాంగ్రెస్ పార్టీ సరితమ్మ క్యాంప్ కార్యాలయంలో ధరూర్ మరియు మల్దకల్ మండలాలలోని పలు గ్రామాలకు చెందిన 35 మంది లబ్ధిదారులకు 15,03,100/- రూపాయల సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను సరితమ్మ చేతులమీదుగా పంపిణీ చేశారు..ధరూర్ మండలం అల్వాలపాడు రాముడు 1,10,000/- మాణిక్యమ్మ12,500/-ఖమ్మంపాడు బోయరాముడు 56,100/- నవీన్ కుమార్ 26,400/- కురువ హన్మంతు 48,000/- జగన్ 25,000/- బోయ మాధవి 39,000/- పరశురాముడు 11000/- చిన్న ఆంజనేయులు 36,900/- రాజు 45,000/-రాధమ్మ 35000/-భద్రన్న 36,600/- మంజుల 26,000/- మేకల నరసింహులు 22,800/- మాల వెంకటేష్ 20,000/- చిన్న తిమ్మప్ప 17,500/- కురవ నర్సింలు 24,000/- మల్దకల్ మండలం కురవ పద్మ  1,20,000/- కుమ్మరి వెంకటేష్ 60,000/- కురువ శ్రీనివాసులు 60,000/- నాగేంద్రమ్మ 19,500/- గిర్క చిన్న సవారన్న 1,60,000/- గోవిందమ్మ 30,000/- మాణిక్యమ్మ 12,500/- అల్వాల సూర్యప్రకాశ్ రెడ్డి 20,000/- దాదేపోగు నాగన్న 22,500/- తెలుగు శంకరమ్మ 30,000/- అశ్విని 80,000/- కురువ మహేందర్ 60,000/- కురువ గోపమ్మ 60,000/- అయోబోదే నాగరాజు 40,000/- విజయ్ కుమార్ 28,500/- కురవ రామదాసు 48,000/- అగ్గి శాంతన్న 30,300/- జశ్వంత్ 30,000/- చెక్కులను సరితమ్మ క్యాంప్ కార్యాలయంలో అందజేశారు.. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో సీఎం రేవంత్‌రెడ్డి  అర్హులంద‌రికీ కూడా సీఎంఆర్ఎఫ్ కింద మెడిక‌ల్ బిల్లులు స‌కాలంలో చెల్లిస్తున్న‌ట్టుగా తెలిపారు... గద్వాల నియోజకవర్గం ధరూర్, మల్దకల్ మండలాలలోని గ్రామాలకు చెందిన వారికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల‌ను పంపిణీ చేశారు...

   ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డి.ఆర్.శ్రీధర్, పెద్దపల్లి అల్వాల రాజశేఖర్ రెడ్డి, పటేల్ శ్రీనివాసులు, గోనుపాడు శ్రీనివాస్ గౌడ్,చింతరేవుల సురేష్,సద్దనోముపల్లి గోపాల్, పాతపాలెం ఆనంద్ గౌడ్,అంగడి ఆంజనేయులు, పోస్ట్ వెంకట్రాములు,మాజీ సర్పంచ్ పార్వతమ్మ,డిటిడిసి నర్సింహులు, టిఎన్ఆర్ జగదీష్, గోపాల్, గుడ్డెందొడ్డి నర్సింహులు,ఎల్కూర్ నర్సింహులు, తిమ్మప్ప,భగవంతు, అయ్యప్ప,గార్లపాడు మల్లేష్,సిక్కిల మల్దకల్, ఆంజనేయులు,లక్ష్మణ,జంగిలప్ప, రంగస్వామి గౌడ్,కపట్రాల వెంకట్రాములు తదితరులు ఉన్నారు..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333