సింహాల నుంచి చరిత్రకారుడు ఉద్భవించే వరకూ ,ప్రతీ కథ వేటగాని గొప్పతనాన్ని గురించి మాత్రమే చెప్తుంది
ఇప్పటి వరకు వేటగాళ్ల కథలతో డబ్బాలు మోగించుకున్న రేవంత్ రెడ్డి అసలైన సింహాల చరిత్రలను చూపుతూ యుద్ధ భేరి మోగిస్తున్న నాయకుడు మా హరిశన్న ...
సంపూర్ణ రుణ మాఫీ , ఆరు గ్యారంటీలు అమలుకై పదవికి రాజీనామా ప్రకటించిన నాయకుని మీద దాడికి సిద్ధిపేట కి కాంగ్రెస్ నాయకులను పంపిన అధిష్టానానికి వారికీ ధీటుగా. ఈ రోజు సిద్దిపేటలో BRS నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వం సంపూర్ణ రుణ మాఫీ ,మరియు ఆరు గ్యారంటీలు అమలు చెయ్యాలని డిమాండ్ చేస్తూ ,ఇలాంటి దాడులకు భయపడే వాళ్ళుకాదు BRS కార్యకర్తలు & నాయకులు ,ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా మా హరిశన్న జోలికి వస్తే ఖబర్ధార్ ...
పోలె సుధామ
BRS నాయకులు