సబ్ స్టేషన్ నిర్మాణం కై స్థల పరిశీలన

Sep 27, 2026 - 08:05
 0  33
సబ్ స్టేషన్ నిర్మాణం కై స్థల పరిశీలన

తిరుమలగిరి 27 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో 33/11 kv సబ్ స్టేషన్ మంజూరు కావడంతో స్థల పరిశీలన మండల రెవెన్యూ అధికారి జార్జి రెడ్డి ఆధ్వర్యంలో సర్వే నెం 98 లో స్థలం పరిశీలించి పంచనామా చేయటం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భాష మల్ల స్వాతి ,ఉప సర్పంచ్ గొలుసుల వెంకన్న ,కార్యదర్శి యాకూబ్ రెడ్డి, జిపిఓ వార్డు మెంబర్లు, జేరిపోతుల యాదగిరి గ్రామ పెద్దలు,గ్రామ ప్రజలు హాజరైనారు

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి