మందకృష్ణ మాదిగ కి ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు సందర్భంగా""అభినందనలు తెలిపిన టిడి జనార్ధన్

Jan 26, 2025 - 17:32
Jan 26, 2025 - 17:40
 0  53
మందకృష్ణ మాదిగ కి ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు సందర్భంగా""అభినందనలు తెలిపిన టిడి జనార్ధన్

ఏపీ తెలంగాణ వార్త ప్రతినిధి : అణగారిన వర్గాల కోసం నిరంతరం పోరాడిన పోరాటయోధుడు మంద కృష్ణ మాదిగ గారికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించిన సందర్భంగా పూజ్యులు పెద్దలు T D జనార్దన్ గారు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State