చౌదరి ఫ్యామిలీ ధాబా రెస్టారెంట్ ప్రారంభించిన టిడిపి

అధ్యక్షులు మాజీ మంత్రి నెట్టెం రఘురాం

Dec 22, 2024 - 19:25
Dec 23, 2024 - 18:18
 0  69
చౌదరి ఫ్యామిలీ ధాబా రెస్టారెంట్ ప్రారంభించిన టిడిపి

ఏపీ తెలంగాణ ప్రతినిధి:- జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామంలో జగ్గయ్యపేట మండలం తక్కెళ్ళపాడు గ్రామానికి చెందిన బోయపాటి వినోద్ గడ్డిపాటి అజయ్ లకు చెందిన AV చౌదరి ఫ్యామిలీ దాబా & రెస్టారెంట్ ను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన ఎన్.టి.ఆర్ జిల్లా టి.డి.పి అధ్యక్షులు, మాజీ మంత్రి నెట్టెం రఘురామ్ గారు

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State