శ్రీ బీచుపల్లి కోదండ రామాలయం జ్ఞాన సరస్వతి ఆలయంలో సామూహిక అక్షరాభ్యాసం.

Feb 14, 2024 - 21:29
Feb 14, 2024 - 21:35
 0  22
శ్రీ బీచుపల్లి కోదండ రామాలయం జ్ఞాన సరస్వతి ఆలయంలో సామూహిక అక్షరాభ్యాసం.
శ్రీ బీచుపల్లి కోదండ రామాలయం జ్ఞాన సరస్వతి ఆలయంలో సామూహిక అక్షరాభ్యాసం.

జోగులాంబ గద్వాల 14 ఫిబ్రవరి 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ఎర్రవల్లి  మండల కేంద్రం లోబీచుపల్లి క్షేత్రంలో శ్రీ కోదండ రామస్వామి ప్రాంగణంలో వెలసిన జ్ఞాన సరస్వతి ఆలయంలో వసంత పంచమి సందర్భంగా ఉదయం సుప్రభాత సేవ అభిషేకములు విశేష అలంకరణ తో మొదలై వివిధ జిల్లాల నుండి వివిధ గ్రామాల నుండి వచ్చిన చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసములు  భువనచంద్ర, దినకరాచార్యులు  దత్తుస్వామి, భానుమూర్తి  నిర్వహించడం జరిగినది సంఘాలకు గ్రామానికి చెందిన అయ్యప్ప రెడ్డి కుటుంబ సభ్యులు అమ్మవారికి పట్టు వస్త్రములు మరియు అన్న ప్రసాద వితరణ నిర్వహించినట్లు ఆలయ మేనేజర్ సురేంద్ర రాజు  తెలియజేశారు. అక్షరాభ్యాస కార్యక్రమంలో 200 కు పైగా చిన్నారులు వారి కుటుంబ సభ్యులు పాల్గొనట్లు తెలియజేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333