ఎమ్మెల్సీ పోలింగ్ సందర్భంగా ఓటింగ్ సరళిని పరిశీలించిన కోరుట్ల నియోజక వర్గ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు
ఎమ్మెల్సీ పోలింగ్ సందర్భంగా ఓటింగ్ సరళిని పరిశీలించిన కోరుట్ల నియోజక వర్గ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు
==========================================
శాసనమండలి ఎన్నికల పోలింగ్ సందర్భంగా నియోజకవర్గ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు ఓటు హక్కును వినియోగించుకున్నారు నర్సిగారావు తో పాటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వడి కృష్ణారావు ఈరోజు నియోజకవర్గ కేంద్రమైన కోరుట్ల పట్టణంలోనూ అదే విధంగా మెట్పల్లి పట్టణంలోనూ ఓటింగ్ సరళిని పరిశీలించారు ఆయా పట్టణాల్లోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కలిసి పోలింగ్ తీరును ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు తదితరులు ఉన్నారు