వైద్య విద్యార్థినిపై అత్యాచారాన్ని ఖండిస్తూ అంగన్వాడిల నిరసన

Aug 31, 2024 - 19:45
Aug 31, 2024 - 19:45
 0  7
వైద్య విద్యార్థినిపై అత్యాచారాన్ని ఖండిస్తూ అంగన్వాడిల నిరసన

వైద్య విద్యార్థినిపై అత్యాచారాన్ని ఖండిస్తూ అంగన్వాడిల నిరసన
కలకత్తాలో వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ శనివారం నిర్మల్ పట్టణ కేంద్రంలో అంగన్వాడి ఆధ్వర్యంలో ప్లాకార్డులతో నిరసన తెలిపారు. యూనియన్ జిల్లా అధ్యక్షురాలు రాజవని మాట్లాడుతూ. దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మహిళల కొరకు ఎన్ని చట్టాలు తెచ్చిన అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని అన్నారు. వైద్య విద్యార్థినిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333