కర్నూల్ ఎంపి నాగరాజు గారిని ఘనంగా సత్కరించిన

జెడ్పి మాజీ చైర్ పర్సన్,కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇంచార్జ్ శ్రీమతి సరిత తిరుపతయ్య
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు
గద్వాల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయం నందు జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి సరిత తిరుపతయ్య గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కర్నూల్ ఎంపీ నాగరాజు గారికీ పుష్పగుచ్చాం ఇచ్చి శాలువా కప్పి ఘనంగా సత్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ నరహరి గౌడ్ మహేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బి.కోటేష్ రంజిత్ కొండపల్లి ఈశ్వర్ జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ ఎల్లప్ప నర్సింహులు నారాయణ మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.