వేల్దేవి గ్రామానికి చెందిన పలువురు టిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిక

అడ్డగూడూరు 15 జూలై 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం అందిస్తున్న సంక్షేమ పథకాలకు,తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై వెల్దేవి గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు గ్రామశాఖ అధ్యక్షుడు మంటిపల్లి గంగయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది.నిర్మాల సైదులు,గోలి అంజయ్య, మంటిపల్లి శ్రీను,మిట్టగడుపుల యాదగిరి లకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించరు.ఈ కార్యక్రమంలో వెల్దేవి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది.