విశ్వహిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో 39వ భాగవత సప్తహం.

Sep 1, 2026 - 16:02
 0  3
విశ్వహిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో 39వ భాగవత సప్తహం.
విశ్వహిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో 39వ భాగవత సప్తహం.

జోగులాంబ గద్వాల 1 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- మండలం లోని చాగపురం గ్రామంలో శ్రీశ్రీశ్రీ ఆంజనేయ స్వామి శ్రీరాములవారు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి గుడి ఆవరణంలో 39 వ పారాయణం శ్రీ బమ్మెర పోతనామాత్యుడు రచించినటువంటి  శ్రీ మదాంధ్ర మహాభాగవత సప్తాహం స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం  పంచమి తేదీ:- 02-09-2026 బుధవారం నుండి తేదీ:-08-09-2026 మంగళవారం ద్వాదశి  వరకు 7 రోజుల పాటు పారాయణం జరుగును. చాగాపురం గ్రామం నందు శ్రీశ్రీశ్రీ ఆంజనేయ స్వామి శ్రీ రాముల వారు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి గుడి ఆవరణములో  శ్రీ రామానుజ చిన్న జీయర్ స్వామి వారి మంగళ శాసనం లతో  39 వ పారాయణం  శ్రీ బమ్మెర పోతనామాత్యుడు రచించినటువంటి శ్రీ మదాంధ్ర మహాభాగవత సప్తాహం స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం తిధి పంచమి తేదీ :-02-09-2026 బుధవారం నుండి తేదీ: 08-09-2026 మంగళవారం ద్వాదశి  వరకు 7రోజుల పాటు పారాయణం  జరుగును. శ్రీశ్రీశ్రీ శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి శిష్య బృందం, చాగాపురం  గ్రామ ప్రజలు మరియు భాగవత  సప్తాహకులు అందరు కార్యక్రమంలో పాల్గొని  దిగ్విజయం చేయగలరని కోరుచున్నాము.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333