వరుస కథనాలకు స్పందించిన గద్వాల‌ మున్సిపల్ చైర్ పర్సన్ జయలక్ష్మీ నర్సింహ్మ

Feb 27, 2026 - 19:57
 0  1
వరుస కథనాలకు స్పందించిన గద్వాల‌ మున్సిపల్ చైర్ పర్సన్ జయలక్ష్మీ నర్సింహ్మ

 జోగులాంబ గద్వాల 27 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్త ప్రతినిధి :  గద్వాల. మునిసిపల్ ఆఫీస్ నందు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వీధి కుక్కల దాడిలో లేగదూడలు చనిపోవడం దురదృష్టకరం. వీధి కుక్కల నివారణకు తగు చర్యలు తీసుకుంటాం. అలాగే కోతుల బెడదతో పలు కాలనీవాసులు, స్కూల్ పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి కోతులను పట్టుకుని అడవిలో వదిలేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333