డాక్టర్ షేక్ చాంద్ పాషా టిపిసిసి ఎన్ఆర్ఐ ఇంటర్నేషనల్ కన్వీనర్ 

Apr 5, 2025 - 17:52
 0  0
డాక్టర్ షేక్ చాంద్ పాషా టిపిసిసి ఎన్ఆర్ఐ ఇంటర్నేషనల్ కన్వీనర్ 

జగిత్యాల జిల్లా నివాసి 

గల్ఫ్ బాధితులను 20 సంవత్సరాల నుండి ఆదుకున్నారు 

గల్ఫ్ సమస్యలను పరిష్కరించారు 

గల్ఫ్ లో చనిపోయిన మృతదేహాలను అంబులెన్స్ మాట్లాడి ప్రభుత్వ సహాయముతో వారి ఇంటి వరకు మృతదేహాన్ని చేరవేశారు 

ఏజెంట్లతోని మోసపోయి గల్ఫ్ లో ఒక పని మీద పంపించి వేరే పని మీద పని చేయాలని అరబ్బులు బాధించినప్పుడు 

ఆ బాధలు తట్టుకోలేక సరియైన జీతం ఇవ్వకుండా గల్ఫ్ లో బాధపడిన వాళ్లు కూడా ఇండియాకు ప్రభుత్వ సహాయముతో ఇండియాకు రప్పించారు 

గల్ఫ్ బాధితుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రభుత్వ సహాయముతో వారి ఇంటి పెద్దలకు ఇప్పించారు 

20 సంవత్సరాల నుండి గల్ఫ్ సమస్యలను పరిష్కరించిన ఆయన సేవలను మెచ్చుకొని ఢిల్లీలో నంది అవార్డు 

కడప సాహితీ సేవా సంస్థ వారు ప్రకటించి నంది అవార్డును ఢిల్లీలో ఇచ్చారు 

డాక్టర్ సయ్యద్ సమీనా పర్వీన్ 

సాహితీ సేవలను 

40 సంవత్సరాలుగా కవితలు రాయడం కవి సమ్మేళనంలో పాల్గొనడం రకరకాల సాహితీ సేవలు అందించినందుకు 

సమాజ సేవ చేసినందుకుగాను 

ఆమెకు కడప సాహితీ సేవా సంస్థ నంది అవార్డు ప్రకటించి ఢిల్లీలో ఇచ్చారు 

ఈ అవార్డు ప్రకటించినందుకు డాక్టర్ 

సయ్యద్ సమీనా పర్వీన్ గారిని 

కవులు కళాకారులు సేవా సంస్థ వారు సాహితీ సమస్త వారు ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలియజేశారు 

ముందు ముందు ఎక్కువ అవార్డులు తీసుకోవాలని ఆశీర్వదించారు 

డాక్టర్ షేక్ చాంద్ పాషా గారిని కూడా గల్ఫ్ బాధితులు సమాజసేవకులు మరియు ఇతరులు ఆయనను అభినందించారు ముందు ముందు ఇంకా అవార్డులు అందుకోవాలని సంతోషపడ్డారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333