వరంగల్ టికెట్ తీసుకుని హనుమకొండ బస్టాండ్ వరకు ప్రయాణించిన మహిళ

Mar 24, 2026 - 20:10
 0  1
వరంగల్ టికెట్ తీసుకుని హనుమకొండ బస్టాండ్ వరకు ప్రయాణించిన మహిళ

సూర్యాపేట నుండి హనుమకొండకు ఎలక్ట్రికల్ బస్సు  TG 29T5611 సర్వీసులో తొర్రూరులో  బస్సు ఎక్కిన మహిళ వరంగల్ కు టికెట్ తీసుకుని హనుమకొండ వరకు ఉచితంగా ప్రయాణించింది  హనుమకొండ బస్టాండ్లో టికెట్ చెకింగ్ ఆఫీసర్ సుధాకర్ టికెట్ చెకింగ్ చేస్తుండగా  ఈ విషయం తెలిసింది తప్పు చేసిన కూడా ఆ మహిళ దబాయించడం చర్చనీయాంశంగా మారింది  చివరగా సదురు  అధికారి 100 రూపాయలు జరిమానా వేయడంతో  రుసుము చెల్లించి తమ ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళింది. ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం దుర్వినియోగం అవుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333