లైన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో""చలివేంద్రం ఏర్పాటు"కూసుమంచి ప్రభుత్వ హాస్పిటల్ లో

Apr 9, 2025 - 19:34
Apr 9, 2025 - 19:50
 0  11
లైన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో""చలివేంద్రం ఏర్పాటు"కూసుమంచి ప్రభుత్వ హాస్పిటల్ లో

తెలంగాణ వార్త ప్రతినిధి పాలేరు: ఈరోజు కూసుమంచి మండల కేంద్రం అయినటువంటి. ప్రభుత్వ ఆసుపత్రిలో . లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో... చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది... లైన్స్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ఎప్పటినుండో ఏర్పాటు చేద్దామనుకుంటున్నామని కానీ అది వీలుపడలేదని, అది ప్రస్తుతం కార్యరూపం దాల్చడం సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం ఇక్కడ వైద్యులు గా చేస్తున్నటువంటి డాక్టర్ గారు... ఆస్పత్రి సిబ్బంది ఎంతో సహకరించాలని అభిప్రాయపడ్డారు.. ఈ యొక్క కార్యక్రమంలో. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినటువంటి రోగులతో పాటు. ఎంతోమంది పాల్గొని.. లైన్స్ క్లబ్ వారిని అభినందించారు... ఇప్పటికీ ఎప్పటికీ ప్రజల తోటే మమేకమై ఉండాలని క్లబ్ సభ్యులు తెలిపారు.... ఈ యొక్క కార్యక్రమంలో.. ఇంటర్నల్ నేషనల్ ప్రెసిడెంట్ ఎరుకల రామకృష్ణ గారు... చీఫ్ గెస్ట్ గా గుమ్మడవెల్లి శ్రీనివాస్ గారు. కొత్తూరు కిషోర్ గారు. కొత్తూరు రమేష్ గారు. అరవపల్లి రామకృష్ణ అరవపల్లి సత్యనారాయణ.. బోనగిరి యుగంధర్. గుడిపాటి రామ్మూర్తి గారు. ఓలేటి వెంకటేశ్వర్లు కందికొండ వెంకటేశ్వర్లు.. భవిరిశెట్టి పూర్ణచంద్ర రావు గారు మరియు డాక్టర్ కిషోర్ మరియు కొత్తూరు కిషోర్ గారు పాల్గొన్నారు....

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State