లైన్స్ క్లబ్ ఆఫ్ హనుమకొండ పద్మాక్షి మెగా హెల్త్ క్యాంప్
వరంగల్ 32 వ డివిజన్ బిఆర్ నగర్ లో లైన్స్ క్లబ్ ఆఫ్ హనుమకొండ పద్మాక్షి నిర్వహించిన మెగా హెల్త్ కాంత్ లో డాక్టర్ రమ్య యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ ఆకారపు రాజగోపాల్ డాక్టర్ ఆరుట్ల వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా గవర్నర్ లయన్ కుందూరు వెంకటరెడ్డి. జోన్ చైర్పర్సన్ డాక్టర్ సిరికొండ భాస్కరరావు సుబేదారి లైన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ ధరణికోట వీణవాణి గాట్ లీడర్లు పుట్ట హరికిషన్ రెడ్డి వేమూరి రమణారెడ్డి రీజినల్ చైర్పర్సన్ జన్నపురెడ్డి రాజిరెడ్డి డాక్టర్ సురేష్ డాక్టర్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఉచిత అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ ఆఫ్ హనుమకొండ పద్మాక్షి ట్రెజరర్ అడ్డగట్ల రామకృష్ణ నిర్వహించారు
స్థానిక కార్పొరేటర్ పల్లె పద్మ పాల్గొన్నారు. కార్యక్రమంలో సుమారు 300 మందికి కంటి మరియు గైనకాలజీ కి సంబంధించిన పరీక్షలు చేయడం జరిగింది సుమారు 600 మంది పైగా ఉచిత అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు