నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలో హరిత హారం కార్యాక్రమం నిర్వాహాణ

Sep 26, 2024 - 19:12
 0  0
నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలో హరిత హారం కార్యాక్రమం నిర్వాహాణ
నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలో హరిత హారం కార్యాక్రమం నిర్వాహాణ

నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలో హరిత హారం కార్యాక్రమం నిర్వహించిన పోలీస్ కమీషనర్ శ్రీ కల్మేశ్వర్ సింగెనవార్, ఐ.పి.యస్., గారు పోలీస్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ భవనం సమీపంలో చెట్లు నాటడము జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ గారు మాట్లాడుతూ మొక్కలు నాటాలన్న ఆలోచన మేరకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలు నాటి మన పిల్లలకు కానుకగా ఇవ్వాలని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ కల్మేశ్వర్ సింగెనవార్, ఐ.పి.యస్ గారు కమాండ్ కంట్రోల్ భవనం సమీపంలో యందు మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా నిజామాబాద్ అదనపు పోలీస్ కమీషనర్ ( అడ్మిన్ ) శ్రీ బి. కోటేశ్వర రావు, అదనపు పోలీస్ కమీషనర్ (ఎ.ఆర్) శ్రీ శంకర్ నాయక్, పోలీస్ కార్యాలయం సూపరింటెండెంటులు మరియు సిబ్బంది, రిజర్వు ఇన్స్పెక్టర్స్, ఆర్.ఎస్.ఐలు, ఐ.టి కోర్ సిబ్బంది, సి.సి.ఆర్.బి సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది హజరుకావడం జరిగింది.

కల్మేశ్వర్ సింగెనవార్, ఐ.పి.యస్., 
కమీషనర్ ఆఫ్ పోలీస్
      నిజామాబాద్

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333