లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ

Dec 19, 2025 - 21:02
 0  197
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ

    తిరుమలగిరి 20 డిసెంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:

లైన్స్ క్లబ్ తిరుమలగిరి ఆధ్వర్యంలో తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో గల ఆదర్శ నగరం కాలనీ,లో ఇటీవల కాలంలో వాటం నరసింహ  ఆకాల మరణం కారణంగా వారి కుటుంబ సభ్యులకు 50 కేజీల బియ్యం మరియు దుప్పట్లు, కిరాణా సామాన్లు పంపిణీ చేయడం జరిగింది. ఇందుకు ధాతలుగా లయన్ దేవులపల్లి గణేష్,లయన్ జలగం రామచంద్రన్ గౌడ్, లయన్ బొడ్డు సుందర్  ఆర్థిక సహాయంతో పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ గుండాల మురళీధర్ , క్లబ్ సెక్రటరీ డాక్టర్ రమేష్ నాయక్ , లయన్ రామచంద్రన్ గౌడ్ , లయన్ సోమేశ్ , లయన్ కాకి వెంకట్ రెడ్డి , లయన్ గణేష్ , లయన్ గిరి గౌడ్ , వాటం శీను  తదితరులు పాల్గొన్నారు

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి