లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం
తిరుమలగిరి 03 నవంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గ్రూప్ 2లో ర్యాంకులు సాధించి తిరుమలగిరి మున్సిపాలిటీ ప్రాంతానికే వన్నెతెచ్చిన సారిక తండ్రి బుక్క లక్ష్మణ్ జాబ్. మాత శిశు సంక్షేమ శాఖలో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గా మరియు ఎస్.కె యా కుబ్ పాషా తండ్రి రహీం యాకూబ్ జాబ్ అసిస్టెంట్ రిజిస్టర్ ఆఫీసర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన వీరికి మెమొంటోలతో శాలువాలతో సన్మానించి మీరు ప్రజలకు సేవలు అందించాలని కోరుకుంటు అలాగే మీరు ఇంకా ఉన్నత జాబ్ గ్రూప్ వన్ లో కూడా ర్యాంకు సాధించాలని కోరారు ఈ కార్యక్రమాల్లో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లయన్ డాక్టర్ మురళీధర్ ట్రెజరర్ లయన్ బొడ్డు సుందర్ క్యాబినెట్ మెంబర్ మాజీ అధ్యక్షుడు లయన్ జలగం రామచంద్రన్ గౌడ్ మాజీ అధ్యక్షులు లయన్ ఇమ్మడి వెంకటేశ్వర్లు మాజీ అధ్యక్షులు లయన్ మందడి పద్మా రెడ్డి లయన్ కృష్ణమాచారి దాత. లయన్ గణేష్ . లయన్ గిరి గౌడ్ లయన్ బుక్క శ్రీనివాస్ లయన్ చింతకింది మురళి మరియు తదితరులు పాల్గొన్నారు