రేపు సీఎం మధిర మీటింగ్ రద్దు
హైదరాబాద్ నుంచే రైతుబంధు నిధుల విడుదల వర్షాల కారణంగా రేపు ఖమ్మం జిల్లా మధిరలో జరగాల్సిన సీఎం 'రైతు ఆశీర్వాద సభ' రద్దు కావడంతో.. ఆ ప్రోగ్రాంను హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించి రైతు బంధు నిధులు విడుదల చేయాలని నిర్ణయించుకున్న ప్రభుత్వం
Tags:
Telangana Vaartha
వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333