యూట్యూబ్ న్యూస్ చానల్స్ యాజమాన్యాల సింహ గర్జన

Sep 30, 2024 - 17:00
 0  2
యూట్యూబ్ న్యూస్ చానల్స్ యాజమాన్యాల సింహ గర్జన

అక్టోబర్ 17 న హైద్రాబాద్ ఉప్పల్ లో నిర్వహించే భారీ బహిరంగ"యూట్యూబ్ న్యూస్ చానల్స్ యాజమాన్యాల సింహ గర్జన"సభను విజయవంతం చేద్దాం:టైగర్ ఆలీ నవాబ్.హైద్రాబాద్,సెప్టెంబర్30:తెలంగాణ రాష్ట్రంలోని నలుమూలల నుంచి అక్టోబర్ 17 న నిర్వహించే భారీ బహిరంగ "యూట్యూబ్ న్యూస్ చానల్స్ యాజమాన్యాల సింహ గర్జన"సభను విజయవంతం చేయాలని తెలంగాణ యూట్యూబ్ న్యూస్ చానల్స్ యాజమాన్యాల కమిటీ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు,TWJA రాష్ట్ర అధ్యక్షులు టైగర్ ఆలీ నవాబ్ సోమవారం రోజున విలేకరులకు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో నీ 1000 మంది యూట్యూబ్ న్యూస్ చానల్స్ యాజమాన్యాల పాల్గొంటున్నారని,ఈ యొక్క కార్యక్రమం మా రాష్ట్ర కమిటీ ఆదేశాల ప్రకారం నిర్వహిస్తున్నామని,ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.అదే విధంగా నూతనంగా ఎన్నిక కబడిన మా యూట్యూబ్ న్యూస్ చానల్స్ యాజమాన్యాల కమిటీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు టైగర్ పురం సంతోష్ కుమార్ గారికి,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు గౌడ్,రాష్ట్ర అధికార ప్రతినిధి సమ్మయ్య గౌడ్,ప్రచార కార్యదర్శి రాధ గోవింద్,రాష్ట్ర ఉపాధ్యక్షులు రంజిత్,రాము,రాష్ట్ర కార్యదర్శి ధోటి సైదులు యాదవ్ గార్లకు టైగర్ అలీ నవాబ్ శుభాకాంక్షలు తెలియజేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333