ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు చెప్పిన""నేలకొండపల్లి కాంగ్రెస్ నాయకులు

ఈరోజు నేలకొండపల్లిలోని రంజాన్ సందర్భంగా,sk సైదులు గారి కుమారుడు, RMP సొందుగారి, ఇంటికి వెళ్లి రంజాన్, శుభాకాంక్షలు , తెలియపరిచిన వారిలో, నెలకొండపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్, వెన్నపూసల సీతారాములు , గుండా బ్రహ్మం, మోర మల్లయ్య , కైలాసపు వెంకటేశ్వర్లు, చిట్టెం శెట్టి, వెంకటేష్,కైలాస పు వెంకటేష్,సీత, పగిడి కత్తులు ఎంకన్న,మరికొంతమంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది ???? జై పొంగులేటి, జై దయాకర్ రెడ్డి,