మున్నూరు కాపు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం

తిరుమలగిరి 15 మార్చి 2024 తెలంగాణవార్త రిపోర్టర్ :- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మున్నూర్ కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మంత్రిమండలి మరియు ఎమ్మెల్యే మందుల సామెల్ కు ధన్యవాదాలు తెలియచేస్తూ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం తిరుమలగిరి మండల కేంద్రంలో పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్నూర్ కాపు సంక్షేమ సంఘం, జిల్లా నాయకులు సుంకరి జనార్దన్ ,బత్తుల శ్రీనివాస్ మొగుళ్ల జితేంధర్ ,తుంగతుర్తి నియోజకవర్గ కో ఆర్డినేటర్, పసునూరి శ్రీనివాస్ ,మండల నాయకులు వేల్పుల నాగేష్ ,బర్ల సోమనర్సయ్య లింగాల సురేశ్ ,మెండే భిక్షం ఎడ్ల రాజేశ్వర్ , వెంకటేశ్వర్లు , కటుకురి ఉపేందర్ ,ఆకారపు శేఖర్ ,తోట అశోక్,సింగరపు స్వామి,యకస్వామి మరియు ఈ కార్యక్రమంనకు మండల కాంగ్రెస్ అద్యక్షులు ఎలిసొజు నరేష్ ,జమ్మిలాల్ , గుగులోత్ హీరూ ఎర్రగొల్ల లింగన్న,పేరాల బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు