ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా
రక్తదాన శిబిరంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి తుమ్మల తనయుడు

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా విజయశ్రీ బ్లడ్ బ్యాంక్ అధినేత డాక్టర్ కూరపాటి ప్రదీప్ ఆధ్వర్యంలో జరిగిన "రక్తదాన శిబిరం"ను ప్రారంభించి రక్తదానం చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారి తనయుడు డాక్టర్ "తుమ్మల యుగంధర్" గారు....