మాల మహానాడు నాయకులు అరెస్ట్

తిరుమలగిరి 19 డిసెంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా తిరుమలగిరి మండల కేంద్రంలో,సూర్యాపేట జిల్లాకో కన్వీనర్ గంట యాకూబ్, తుంగతుర్తి నియోజకవర్గ కన్వీనర్ చింతపల్లి శేఖర్, తిరుమలగిరి మాల మహానాడు మండల అధ్యక్షులు గంట సందీప్ ఉపాధ్యక్షులు,పెరుమల్ల జానీతిరుమలగిరి మున్సిపాలిటీ మాల మహానాడు అధ్యక్షులు గంట లక్ష్మణ్,మద్దెల ప్రభుదాస్ గంట సాల్మోన్, గంట బాబు, కాటమల్ల జీవరత్నం లను ముందస్తుగా, అరెస్ట్ చేసి తిరుమలగిరి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది.