రోగులకు వైద్య సిబ్బందికి గొడవ పెడుతున్న సర్వర్
జోగులాంబ గద్వాల జిల్లా పెద్దాసుపత్రిలో రోగులకు రక్త పరీక్షల లాబరేటరీ దగ్గర రోగులకు ఇచ్చే రిపోర్ట్ విషయంలో అటు సర్వర్ రావడం లేదని వైద్య సిబ్బంది వాపోతున్నారు, మాకు అవన్నీ తెలవవు మాకు రిపోర్ట్ కావాలి రోగుల వాదన. రోగనిర్ధారణకు రక్తమిచ్చి రెండు మూడు రోజులైంది అంటూ పేషెంట్లకు లేబరేటరీ సిబ్బందికి మధ్యన వాదన ప్రభుత్వాధికారులు వీటికి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్లు సర్వర్ డిపార్ట్మెంట్ వాళ్ళు తగు చర్యలు వెంటనే తీసుకోగలరని రోగుల మనవి