మానాయకుంట గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన సర్పంచ్ నాగయ్య

Aug 25, 2026 - 19:39
Aug 25, 2026 - 19:40
 0  1
మానాయకుంట గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన సర్పంచ్ నాగయ్య

అడ్డగూడూరు 25 ఆగస్టు 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని మానాయకుంట గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద 3సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది.ఇట్టి కెమెరాలు ఏర్పాటు చేయడానికి గ్రామ సర్పంచ్ నాగయ్య స్వంతం నిధులతో ఏర్పాటు చేశారు. అదేవిధంగా కెమెరాలు ప్రారంభ కార్యక్రమంలో ఎస్సై వెంకట్ రెడ్డి గ్రామ సర్పంచ్ నాగయ్య కార్యదర్శి కిరణ్, గ్రామ వార్డు సభ్యులు, పోలీస్ వారు తదితరులు పాల్గొన్నారు.