మాజీ మంత్రి హరీష్ రావు అరెస్టు

Dec 5, 2024 - 19:22
 0  2
మాజీ మంత్రి హరీష్ రావు అరెస్టు

TG: మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, విధులకు ఆటంకం కలిగించడంతోపాటు బెదిరింపులకు గురి చేశారంటూ కౌశిక్ రెడ్డిపై బుధవారం బంజారాహిల్స్ పీఎస్ లో కేసు నమోదైన తెలిసిందే.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333