మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి ఘన నివాళి

మాజీ ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ గారి భౌతికకాయం వద్ద సీఏం రేవంత్ రెడ్డి , గారితో కలిసి నివాళులు అర్పించిన ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఎ సంపత్ కుమార్ గారు. మరియు తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాంనాయక్, అనిల్ కుమార్ యాదవ్, మల్లు రవి, తదితరులు ఉన్నారు.