మల్లారెడ్డి కాలేజీలో బీటెక్ విద్యార్థి జిలకర తేజస్విని ఫస్ట్ క్లాస్

Sep 6, 2026 - 21:41
Sep 6, 2026 - 21:41
 0  1
మల్లారెడ్డి కాలేజీలో బీటెక్ విద్యార్థి జిలకర తేజస్విని ఫస్ట్ క్లాస్

మద్దిరాల 6 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల పరిధిలోని జి కొత్తపల్లి గ్రామానికి చెందిన జిలకర చంద్రమౌళి పుష్పాలత గార్ల పెద్ద కూతురు తేజస్విని చిన్నతనం ఉండే చదువుపై మక్కువ ఉండేది ఒకటో తరగతి నుండి 5వ తరగతి వరకు విజయ మేరీ స్కూల్లో చదివింది ఐదవ తరగతి జోవహార్ నవోదయ పరీక్ష రాసి సీట్ సంపాదించింది ఆరో తరగతి నుండి 10వ తరగతి పూర్తిచేసి ఇంటర్మీడియట్ వరకు చిలకుర్తిలో బీటెక్ మల్లారెడ్డి కాలేజీలో ఫస్ట్ క్లాస్ రావడం సంతోషకరంగా ఉందని అన్నారు.గ్రామస్తులు బంధువులు ఆ అమ్మాయిని ఉన్నంత చదువులు చదివి పెద్ద స్థాయిలో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.