మద్దిరాల ఫెర్టిలైజర్ షాప్ లైసెన్స్ సస్పెండ్

Jun 21, 2026 - 00:24
Jun 21, 2026 - 00:30
 0  1
మద్దిరాల ఫెర్టిలైజర్ షాప్ లైసెన్స్ సస్పెండ్

సూర్యపేట/మద్దిరాల, 20 జూన్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- యూరియాను అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో మద్దిరాలలోని స్వర్ణ ఫెర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్స్ షాప్ లైసెన్స్ను కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం సస్పెండ్ చేశారు. జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్రెడ్డి, ఏడీఏ రమేషాబాబుతో కలిసి దుకాణాన్ని తనిఖీ చేసి ఈ చర్యలు చేపట్టారు. రైతుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏవో అమీషా రునిస్ పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333