భారీవర్షాలకు కుప్ప కూలిన ఇల్లు

Sep 4, 2024 - 19:16
Sep 4, 2024 - 19:22
 0  4

TG: కామారెడ్డి జిల్లా భవానీ పేట గ్రామంలో భారీ వర్షాలకు ఓ ఇల్లు కుప్పకూలింది. వడ్ల సత్తయ్యకు చెందిన ఇల్లు అందరూ చూస్తుండగానే నేలమట్టమైంది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని గ్రామస్థులు తెలిపారు. మరోవైపు శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉండకూడదని అధికారులు సూచిస్తున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333