భద్రాచలం స్నాన ఘట్టాలవద్ద 11వ తేదీఆదివారంసాయత్ర0 జరుగుతున్న గోదావరి హారతి కార్యక్రమాన్ని జయప్రదం చేయండి
తెలంగాణ వార్త జనవరి5 జిల్లా స్టాపర్ టెంపుల్ టౌన్ భద్రాచలం : భక్తులకు గ్రామస్తులకు విజ్ఞప్తి ఏమనగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ గారు ప్రారంభించిన ప్రతివారం గోదావరి హారతి కార్యక్రమంలో భాగంగా జనవరి 11వ తేదీ ఆదివారం సాయంత్రం సుమారు 6 గంటల ప్రాంతంలో నిర్వహిస్తున్న గోదావరి హారతిలో గ్రామస్తులు, భక్తులు పాల్గొని జయప్రదం చేయండి. ఈ మహత్కార్యంలో పాల్గొని శ్రీ సీతారామచంద్రస్వామి మరియుగోదావరిన దీమతల్లి శుభాశీస్సులు పొందగలరు.
సర్వేజనా సుఖినోభవంతు