భద్రాచలం పాలకవర్గం సమావేశంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు.
తెలంగాణ వార్త జూన్16 జిల్లా స్టాపర్ టెంపుల్ టౌన్ భద్రాచలం : భద్రాచలం గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగే పాలకవర్గం సమావేశంలో పాల్గొని పాలకవర్గ సభ్యులకు భద్రాచలం అభివృద్ధికి కోరకు ఎమ్మెల్యే డాక్టర్ వెంకట్రావు సూచనలు, చేశారు. అభివృద్ధి పనులు ఏ విధంగా అమలు చేయాలోసలహాలు తెలియజేసిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు .
ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్పంచ్ పూనెం కృష్ణ కి మరియు వార్డ్ మెంబెర్స్ కు పంచాయతీ EO కి తగు సూచనలు ఇస్తూ జరిగే అభివృద్ధి పనులపై చర్చించారు..
ఈ కార్యక్రమంలో భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పూనెం కృష్ణ , ఉపసర్పంచ్ రత్నం కవిత, వార్డు సభ్యులు చెంచు సుబ్బారావు, బొంబోతుల రాజీవ్, బొంత రమణ, బండారు శరత్ బాబు, నర్రా వాణి, అభ్బినేని వీనిల రాణీ, కావూరి గోపి, పెద్దినేని లక్ష్మి, కారం సుజాత, నిట్టా రాజు, భుక్య సుశీల, కారం దుర్గారావు, తాటి ఉదయ్, ఇనమల అశోక్, సున్నం ఈశ్వరి, సున్నం భూలక్ష్మి, జగ్గా కుమారి, తుర్రం మహేష్, ఇర్ప అనసూయ మరియు గ్రామ పంచాయతీ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే సూచనలతోనైనా భద్రాచలంలో ఉన్న వార్డులలో పర్యటించి అవసరమైన ప్రదేశాలలో పనులు జరిగే విధంగా సర్పం చ్, వార్డు మెంబర్లు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.