బీచుపల్లి వద్ద NH-44పై రోడ్డు ప్రమాదం

Aug 29, 2026 - 21:34
 0  1
బీచుపల్లి వద్ద NH-44పై రోడ్డు ప్రమాదం

డీసీఎం ఢీకొని డ్రైవర్‌కు స్వల్ప గాయాలు.. తప్పిన పెను ప్రమాదం..

గద్వాల: జాతీయ రహదారి NH-44పై బీచుపల్లి సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బీచుపల్లి వద్ద టర్నింగ్‌ తీసుకుంటున్న సమయంలో కర్నూలు నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న డీసీఎం వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం.

ఈ ఘటనలో డీసీఎం డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంలో వాహనం కొంతమేర దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. డ్రైవర్‌కు స్వల్ప గాయాలతో బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333