రెండో వార్డులో తడి చెత్త పొడి చెత్త పై అవగాహన
తిరుమలగిరి 8 మార్చి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో 99రోజుల కార్యక్రమం ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రెండో వార్డ్ లో మురికి కాలువలను పరిశుభ్రం చేయడం మరియు బ్లీచింగ్ చేయించడం, పిచ్చి మొక్కలను తొలగించడం తడి ,పొడి చెత్త అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రఘునందన్ రెడ్డి , రెండో వార్డ్ కౌన్సిలర్ జక్కుల రమేష్ , వార్డు సభ్యులు ,మున్సిపల్ సిబ్బంది శోభ పాల్గొన్నారు