బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ సన్నాహక సమావేశం

Apr 24, 2025 - 21:00
 0  4
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ సన్నాహక సమావేశం

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్  బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ సన్నాహక సమావేశం *మాజీ మంత్రివర్యులు సూర్యాపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి గారి ఆదేశానుసారం* ఈరోజు తుమ్మలపెన్పాడ్ మరియు కోటపాడు ఏనుభముల గ్రామంలో ఈ నెల 27న జరిగే వరంగల్ ఎల్కతుర్తి లో జరిగే బారి బహిరంగ సభ విజయవంతం చేయాలని ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేసినారు ఈ సమ వేషానికి ముఖ్య అతిధులుగా మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్ విచ్చేసి సభకు ఏ విధంగా వెళ్ళాలి సభకు జన సమీకరణ గురించి ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడినారు అదే విధముగా మండల పార్టీ అధ్యక్షుడు తుడి.నరసింహారావు ఇస్తలపురం పాతర్ల పహాడ్ బోరింగ్ తండ కొత్త తండ లోముఖ్య నాయకులు కార్యకర్తలతో పాల్గొని ప్రసంగించారు ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ కొనతం సత్యనారాయణ రెడ్డి గొట్టిముక్కల నర్సిరెడ్డి మాజీ ఎంపిటిసి గంపల సుందర్ మాజీ సర్పంచులు గ్రామ శాఖ అధ్యక్షులు సీనియర్ నాయకులు కానుగు శ్రీను మాజీ ఎంపిటిసి వీరారెడ్డి BRS పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు