బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ

మద్దిరాల 9 జనవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-
సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర డైరీ,క్యాలెండర్లను ఎస్ ఏ రజాక్ ఆవిష్కరించారు.ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేస్తూ రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలకు పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పాతూరు లింగారెడ్డి,జిలకర చంద్రమౌళి, కోడి శ్రీనివాస్,వడ్డాణ మధుసూదన్,సిరంశెట్టి వెంకన్న, బద్ద అమృత రెడ్డి,భూసాని ఉమామహేశ్వర్,సూరి నేని తిరుమల్ రావు,సూరారపు రాజు,కొలగాని వెంకన్న,బిఎస్ ముదిరాజ్,మారెల్లి యాకయ్య, రావుల సైదులు,రాంపాక నాగరాజు భూతం మల్లయ్య, భద్రారెడ్డి,రాంపాక మురళి ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.